ఏలూరు: మార్చరీలో మృతదేహాల మాయం.. ఆధారాలు ఇవే!

52చూసినవారు
ఏలూరు: మార్చరీలో మృతదేహాల మాయం.. ఆధారాలు ఇవే!
ఏలూరు సర్వజన ఆసుపత్రి అనాథ మృతదేహాలను ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్చరీ అసిస్టెంట్ అశోక్ పై ఏలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా విచారణ అధికారిగా నియమితులైన డా. సుధాకర్ పలు ఆధారాలు సేకరించారు. మార్చురీలోని మృతదేహాన్ని తరలించేందుకు గత నెల 8వ తేదీ రాత్రి అశోక్ ప్రయత్నించారని, ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్