ఏలూరు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

85చూసినవారు
ఏలూరు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఏలూరు జిల్లాలో అర్హులైన ప్రతీ కౌలు రైతుకి రుణ అర్హత కార్డులు అందించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశ హాల్లో జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షించారు.  కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి, బ్యాంకుల నుంచి రుణాలు అందించడం, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.