పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన జెట్టి

983చూసినవారు
పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన జెట్టి
ఈరోజు కడప జిల్లా వేంపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు ఫ్యాక్చర్ అయ్యి చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తులసి రెడ్డి ని పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మరియు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ జెట్టి గురునాథ్ రావు, రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, కడప జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఇల్లూరి కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పైడి ముక్కల మురళీకృష్ణ, జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ నాయకులు మనకే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్