నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం

1104చూసినవారు
నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం
నరసాపురం మండలం రుస్తుంభాద బల్లకట్టు వంతెన వద్ద 2 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించిన రుస్తుంభాధ మంగళగుంటపాలెం కొప్పర్రు ప్రధాన రహదారి (బీటీ రోడ్ ) శనివారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందేల భారతి రవీంద్ర,ఎంపిపి మైలబత్తుల సోనీ, జెడ్. పి.టి సి బొక్క రాధాకృష్ణ,డి హెన్లి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you