స్వగ్రామం మొగల్తూరులో ఘనంగా మెగాస్టార్ బర్త్డే వేడుకలు

60చూసినవారు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగ్రామం మొగల్తూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని బర్త్డే కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరు గ్రామంలో జన్మించి స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్నారని యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు.

సంబంధిత పోస్ట్