నరసాపురం: నూతన డిఎస్పీ శ్రీవేదకు జర్నలిస్టుల అభినందనలు

77చూసినవారు
నరసాపురం: నూతన డిఎస్పీ శ్రీవేదకు జర్నలిస్టుల అభినందనలు
నరసాపురం నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జీ శ్రీవేదకు నరసాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి అభినందనలు తెలియజేశారు. డివిజన్ లోని పలు సమస్యలను డిఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు, ఈవ్ టీజింగ్, మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల్నిప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్