ఆంధ్రప్రదేశ్ విప్‌గా నియమితులైన నరసాపురం శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్‌కు పసలదీవి గ్రామ సర్పంచ్ కొట్టు రామాంజనేయులు కుమారుడు, జనసేన పార్టీ యువజన సంఘ నాయకుడు కొట్టు బాబ్జి శుభాకాంక్షలు తెలిపారు. విప్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికైన బొమ్మిడి నాయకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కొట్టు బాబ్జి ఆకాంక్షించారు.