నరసాపురం: వచ్చే నెల రేషన్ 3 సరుకులు ప్రతి కార్డుదారునికి అందించాలి

71చూసినవారు
నరసాపురం: వచ్చే నెల రేషన్ 3 సరుకులు ప్రతి కార్డుదారునికి అందించాలి
నరసాపురం మండల లెవెల్ ఎంఎల్ఎస్ కేంద్రం వద్ద రెవెన్యూ డివిజన్ అధికారి దాసి రాజు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో దాసి రాజు మాట్లాడుతూ డిసెంబర్ నెలకు రేషన్ సంబంధించి కందిపప్పు, 80% పంచదార, 100% శాతం బియ్యంతో పాటు ప్రతి కార్డుదారునికి అందించాలని సంబంధిత అధికారులకు, డీలర్లకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్