నరసాపురం: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం: జెసి టి.రాహుల్ రెడ్డి

64చూసినవారు
నరసాపురం: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం: జెసి టి.రాహుల్ రెడ్డి
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, ఇందుకు తగిన సౌకర్యాలు ఏర్పాట్కుల చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కడియద్దం వద్ద వాడుకలో లేని సిమ్మింగ్ పూల్ ను, గణేష్ నగర్ లో సగం నిర్మాణంలో ఆగిపోయిన ఇండోర్ స్టేడియం భవనాలను, నిట్ కళాశాల వద్ద క్రికెట్ మైదానాన్ని జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్