నర్సాపురం: విజయదశమి సందర్భంగా భక్తుల రద్దీ

83చూసినవారు
విజయదశమి సందర్భంగా శనివారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనం ఇచ్చారు. భక్తులు తెల్లవారుజామున నుండి అధిక సంఖ్యలో గుడి ఆవరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలంలో పదో రోజు దీవెనవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్