ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో శనివారం ఆదివాసి, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. బూసరాజుపల్లి "గిరిజన గురుకుల బాలికల కళాశాలలో" విద్యార్థిని పట్ల లైంగికంగా అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.