టి. నరసాపురం: చోరీ ఘటనపై కేసు నమోదు

52చూసినవారు
టి. నరసాపురం: చోరీ ఘటనపై కేసు నమోదు
ఏలూరు జిల్లా టి. నరసాపురం గ్రామానికి చెందిన శీలం లాజర్ ఈ ఏడాది మార్చి 24న కుటుంబ సమేతంగా చర్చికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని ఆరు గ్రాముల మూడు బంగారపు ఉంగరాలు అపహరించుకు పోయారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. జయబాబు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్