తణుకు నియోజకవర్గంలో వైయస్సార్సీపి ఆత్మీయ సమావేశాలు నిర్వహణ

571చూసినవారు
తణుకు నియోజకవర్గంలో వైయస్సార్సీపి ఆత్మీయ సమావేశాలు నిర్వహణ
తణుకు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఈరోజు తణుకు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు, అత్తిలి, ఇరగవరం, రూరల్ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు. కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.

ట్యాగ్స్ :