మేరీ ఇవాన్స్ చొరవతో మొదలైనదే.. ఈ నో డైట్ డే

65చూసినవారు
మేరీ ఇవాన్స్ చొరవతో మొదలైనదే.. ఈ నో డైట్ డే
అమెరికాకు చెందిన మేరీ ఇవాన్స్ అనే యువతి.. మోడల్స్‌ను, హీరోయిన్లను చూసి.. తాను కూడా అలా కావాలని అనుకుంది. ఈ క్రమంలో ‘అనెరెక్సియా’ బారిన పడింది. అంటే తింటే ఎక్కడ లావైపోతామేమో అని ఆహారం విపరీతంగా తగ్గించే మానసిక వ్యాధి. కొన్నాళ్లకు వైద్యుల సాయంతో బయటపడింది. తనలా మరెవరూ ఇబ్బందిపడకుండా.. 1992లో ‘డైట్ బ్రేకర్స్’ అనే సంస్థను స్థాపించింది. ఆమె చొరవతోనే ఏటా మే 6న ‘ఇంటర్నేషనల్ నో డైట్ డే’గా పాటించడం మొదలైంది.

సంబంధిత పోస్ట్