నో డైట్ డే ఏం చెప్తుందంటే..?

57చూసినవారు
నో డైట్ డే  ఏం చెప్తుందంటే..?
కఠినమైన డైట్ చేయడం వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కొన్ని రోజులు తర్వాత మీరు మామూలుగా ఫుడ్ తీసుకున్నా అది జీర్ణంకాదు. కాబట్టి నో డైట్ డే రోజు మీ డైటింగ్స్​కి చెక్​ పెట్టి నచ్చినఫుడ్​ని తీసుకోండి. ఏదైనా ఎక్కువగా తీసుకుంటే హెల్త్​కి మంచిది కాదు అని గుర్తించుకుంటే సరిపోతుంది. ఇలా నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు మానసికంగా కూడా సంతృప్తి కలుగుతుంది. అంతేకానీ పోషకాలు కొలిచి ఫుడ్ తీసుకోకూడదని చెప్తోంది నో డైట్ డే.

సంబంధిత పోస్ట్