ఏపీ నూతన ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రత బాగ్చి

558చూసినవారు
ఏపీ నూతన ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రత బాగ్చి
డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన స్థానంలో ఏపీ నూతన ఇన్‌ఛార్జ్ డీజీపీగా ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి నియమించింది. ఇవాళ ఆయన ఇన్‌ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ద్వారకా తిరుమలరావు కొత్త డీజీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్