నేడు స్వాతంత్య్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జయంతి

55చూసినవారు
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జయంతి
భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ జయంతి నేడు. మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తండ్రే ఈ మోతీలాల్ నెహ్రూ. ఆగ్రాలో ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ 1861, మే 6న జన్మించారు. ఆయన తండ్రి పేరు గంగాధర్ నెహ్రూ, తల్లి పేరు ఇంద్రాణి. మోతీలాల్ పుట్టడానికి మూడు నెలల ముందు ఢిల్లీలో కొత్వాల్‌గా ఉన్న గంగాధర్ మరణించారు.

సంబంధిత పోస్ట్