1992లో ప్రారంభమైన అంతర్జాతీయ నో డైట్ డే

62చూసినవారు
1992లో ప్రారంభమైన అంతర్జాతీయ నో డైట్ డే
మొట్టమొదటి సారి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మేరీ ఎవాన్స్ యంగ్ 1992లో అంతర్జాతీయ నో డైట్ డే ని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, ఇజ్రాయెల్, డెన్మార్క్, స్వీడన్ బ్రెజిల్‌లతో సహా ఇతర దేశాలలో కూడా అంతర్జాతీయ నో డైట్ డే ని జరుపుకోవడం ప్రారంభించాయి. ఆహారం మానేసి బరువు తగ్గడం కంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడమే మంచిదనే అవగాహన కల్పించడం కోసమే ఈ దినోత్సవం జరుపుతారు.

సంబంధిత పోస్ట్