విజయవాడ వరద బాధితుల కోసం వస్త్రాలు

62చూసినవారు
విజయవాడ వరద బాధితుల కోసం వస్త్రాలు
విజయవాడ వరద బాధితుల కోసం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి జుత్తుగా నాగరాజు పాల్గొన్నారు. అనంతరం వరద బాధితుల కోసం వస్త్రాలు తరలించే వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్