పల్లాలమ్మ జాతర మహోత్సవం

1173చూసినవారు
ఆకివీడు మండలం చిన్న కాపవరం గ్రామంలో వేంచేసి ఉన్న పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించి బలి చాట్ ని గ్రామంలో ఊరేగించి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. గరగల ముత్యాలతో డప్పు వాయిద్యాలతో గ్రామాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్