ఉంగుటూరులో ప్రయాణికులు ఇక్కట్లు

1063చూసినవారు
ఉంగుటూరులో ప్రయాణికులు ఇక్కట్లు
ఉంగుటూరు బస్టాప్ లో కొబ్బరిబోండాలు, బజ్జీల బండి వ్యాపారస్తులు ఇరువైపులా పెట్టారు. దీంతో ప్రయాణికులు వారికి ఎదురుగా నిలబడొద్దు అనడంతో చేసేదేమీలేక వారు ప్రమాదకరంగా హైవే రోడ్డు పైకి నిల్చోవస్తుదని కొంతమంది ప్రయాణికులు శుక్రవారం తెలిపారు. అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
W

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్