గుప్పెడు ప‌ల్లీల‌తో ఆరోగ్యం మీ సొంతం

53చూసినవారు
గుప్పెడు ప‌ల్లీల‌తో ఆరోగ్యం మీ సొంతం
చ‌లికాలంలో కాసిన్ని ప‌ల్లీల‌ను తింటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. వీటితో చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా నిరోధించ‌వ‌చ్చు. ప‌ల్లీల‌లో ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చ‌లికాలంలో చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచుతుంది. వీటితో మన శ‌రీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుంది. దీంతో మ‌నం ఉత్సాహంగా ఉంటాం. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్