ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

77చూసినవారు
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. బారత బౌలర్ల ధాటికి ఆసీస్ 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. బుమ్రా వేసిన 24.2 ఓవర్ లో ఆసీస్ కెప్టెన్ కమిన్స్(3).. కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఆలిస్ కారీ(17), మిచెల్ స్టార్క్ ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 150/10.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్