ఉంగుటూరు: దాన్యం మద్దతు ధర పెంచాలి

78చూసినవారు
ఉంగుటూరు: దాన్యం మద్దతు ధర పెంచాలి
తేమ శాతం నిబంధనలు సడలించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు కోరారు. బుధవారం ఉంగుటూరు మండలం కైకరంలోని రైతు భరోసా కేంద్రంలో జరిగిన పొలం తెలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారికి రైతు సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. దాన్యం మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్