Dec 13, 2024, 06:12 IST/బోథ్
బోథ్
బజార్హత్నూర్: బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ కార్యదర్శి
Dec 13, 2024, 06:12 IST
బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ బీజేపీ కార్యదర్శి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతూ ప్రజల కోసం పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, శివారెడ్డి, దేవేందర్ రెడ్డి, గులాబ్ తదితరులు ఉన్నారు.