ప్రార్థనా స్థలాలపై సర్వే లు ఆపండి: సుప్రీంకోర్టు
By Gaddala VenkateswaraRao 52చూసినవారు1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టానికి లింకున్న కేసులపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మానం వాదనలు జరిపింది.