వైసీపీకి వరుస రాజీనామాల వెనుక రీజన్ ఏంటి?

75చూసినవారు
వైసీపీకి వరుస రాజీనామాల వెనుక రీజన్ ఏంటి?
AP: అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి కీలక నేతలు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పార్టీలో ఉన్నామా? లేమా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే రాజీనామా వెనుక ఐటీ దాడులు? పాత కేసులను వెలికి తీస్తారా? అనే భయం పట్టుకుందట. వీటి నుంచి బయట పడాలంటే.. వైసీపీని వీడాలని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కండువా తీసేసి కూటమిలో చేరితే సేఫ్‌గా ఉండొచ్చని అనుకుంటున్నారట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్