ఏపీ మరో ముందడుగు.. సరికొత్త లక్ష్యానికి కాసేపట్లో శ్రీకారం

68చూసినవారు
ఏపీ మరో ముందడుగు.. సరికొత్త లక్ష్యానికి కాసేపట్లో శ్రీకారం
ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను శుక్రవారం ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. కాగా, 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్.1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్