AP: నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చి రెండేళ్లు అవుతున్నా.. నష్టపరిహారం అందలేదని చేవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చేవూరు గ్రామానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.