మహిళపై వైసీపీ నేత లైంగిక వేధింపులు (వీడియో)

74చూసినవారు
AP: గుంటూరుకు చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆరోపించారు. ఈ మేరకు మీడియా ముందు ఆధారాలతో వచ్చారు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను హత్య చేయాలని తనకే చెప్పి వేధించే వాడని బాధితురాలు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్