గోపవరంలో తెదేపా సభ్యత్వ నమోదు

264చూసినవారు
గోపవరంలో తెదేపా సభ్యత్వ నమోదు
నిడదవోలు మండలం గోపవరంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ గ్రామంంలో సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి దుర్గా శ్రీను, మారిశెట్టి నారాయణరావు, వెలగన శ్రీను, ఆరేపల్లి సత్యనారాయణ, మారిశెట్టి శ్రీను, మారిశెట్టి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్