Nov 21, 2024, 05:11 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఘనంగా దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం
Nov 21, 2024, 05:11 IST
ఆదిలాబాద్ పట్టణంలోని డీటీసీలో సివిల్ కానిస్టేబుల్ 2024 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐజీపీ ఎం. రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కానిస్టేబుళ్ల పరేడ్ అందర్నీ ఆకట్టుకుంది. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్ ఉన్నారు.