Sep 08, 2024, 17:09 IST/
మంచు విష్ణుపై ట్రోలింగ్ చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు
Sep 08, 2024, 17:09 IST
హైదరాబాద్‌కు చెందిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోశాధికారి శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. విజయ్ చంద్రహాసన్ నిరంతరం నటుడు విష్ణు మంచు, అతని సినిమా ప్రొడక్షన్ హౌస్‌ని టార్గెట్ చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ, వేధిస్తూ, పరువు తీశాడు.. అలాగే పలువురు ఇతర సినీ నటులపై కూడా ట్రోల్స్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.