ఛత్తీస్‌‌గఢ్‌లో కోరికలను తీర్చని దేవుళ్లపై విచారణ జరిపి శిక్ష విధిస్తున్న గిరిజనులు

76చూసినవారు
ఛత్తీస్‌‌గఢ్‌లో కోరికలను తీర్చని దేవుళ్లపై విచారణ జరిపి శిక్ష విధిస్తున్న గిరిజనులు
ఛత్తీస్‌‌గఢ్‌ బస్తర్‌లో కోరికలు తీర్చని దేవుళ్లను ప్రతి వర్షాకాలంలో భాదో జాత్రా పండగ సమయంలో బంగారం దేవి ఆలయం వద్ద విచారించి శిక్షిస్తారు. పంట దిగుబడి లేకపోయినా, అనారోగ్యాలు ప్రబలినా దేవుళ్లను బాధ్యులను చేస్తూ ఆలయ బహిష్కరణ చేసి, ఆ విగ్రహాలను చెట్ల కింద ఉంచుతారు. దేవుళ్లు సరిగా వర్షాలు కురిపించి, ప్రజలకు ఏ వ్యాధులు రాకుండా చేస్తే ఆ విగ్రహాలను తిరిగి ఆలయంలోకి తీసుకొస్తారని ఆలయ కమిటీ సభ్యుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్