అపానవాయువును ఆపుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం: వైద్యులు

73చూసినవారు
అపానవాయువును ఆపుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం: వైద్యులు
అపానవాయువు (పిత్తు) విడుదల అనేది శరీరంలో జరిగే సహజక్రియ, దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు అపానవాయువు ఆపుకుంటే పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరం రావడంతో పాటు, ఆ గ్యాస్‌‌ను మళ్లీ శరీరం శోషించుకుంటుంది. అనంతరం దుర్వాసనతో కూడా గ్యాస్ విడుదలవుతుంది. ఆపుకున్న గ్యాస్ కడుపులో 'గుడగుడ' శబ్దానికి కారణమై ఇబ్బంది పెడుతుంది.

సంబంధిత పోస్ట్