అగ్నిపర్వతం వద్ద వినాయకుడి విగ్రహం.. 700 ఏళ్లనాటి చరిత్ర!

66చూసినవారు
ఇండియాలోనే కాక ఆసియావ్యాప్తంగా పలు దేశాల్లో శ్రీ విగ్నేశ్వరున్ని పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం వద్ద కూడా గణేషుడిని భక్తులు భక్తిశ్రద్దలతో కొలుస్తారు. మౌంట్ బ్రోమో అనే క్రియాశీల అగ్నిపర్వత శిఖరం వద్ద 700 ఏళ్ల నాటి వినాయక విగ్రహం ఉంది. తమకు ఆ పర్వతం నుంచి ఏ ఆపదా రాకుండా ఆయన రక్షిస్తుంటారని అక్కడివారు విశ్వశిస్తారు. ఆయనకు వారు తరచూ పూజలు చేస్తుంటారు.

సంబంధిత పోస్ట్