ఈ నెల 5న సరస్వతీ హోమం

439చూసినవారు
ఈ నెల 5న సరస్వతీ హోమం
తాడేపల్లిగూడెం: వసంత పంచమి సందర్భంగా వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ విద్య, ఆధ్యాత్మిక పీఠం ఆవరణలో ఈ నెల 5న వేకువజామున 4. 30 గంటలకు మేధాసరస్వతీ
దేవికి పంచామృతాభిషేకం, సరస్వతీ హోమం, సంపూర్ణ చండీ హోమం, హయగ్రీవ దక్షిణా మూర్తి హోమాలు నిర్వహించనున్నట్టు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకట రమణ శాస్త్రి తెలిపారు. ఉదయం సామూహిక అక్షరాభ్యాసాలు, మధ్యాహ్నం 3 గంటలకు లక్ష పుష్పార్చన నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్