దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం ఏంటి?: అంబటి

67చూసినవారు
దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం ఏంటి?: అంబటి
YCP అధినేత వైఎస్ జగన్ ఇంటి వద్ద హిందువులు నిరసన వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 'జగన్ హయాంలో ఎలాంటి పొరపాటు జరగలేదు. ఏదైనా పొరపాటు ఉంటే రుజువు చేయండి. ఎంత ప్రచారం చేసినా అసత్యం అసత్యమే. దీనిపై మేం పోరాటం చేస్తాం.. ప్రధానికి కూడా లేఖ రాశాం. జగన్ మీద రాజకీయ కక్ష ఉంటే రండి తేల్చుకుందాం. అంతేగాని దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం ఏంటి?' అని అంబటి ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్