ఎమ్మెల్యే నానాజీపై దళిత సంఘాలు ఆగ్రహం

84చూసినవారు
ఎమ్మెల్యే నానాజీపై దళిత సంఘాలు ఆగ్రహం
రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దాడి ఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నానాజీ, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన దళిత నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసి బూతులు తిట్టిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్