ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

80చూసినవారు
ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?
AP: వాలంటీర్ల విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనే దానిపై ఆస‌క్తి నెలకొంది. వాలంటీర్ల సంఖ్య‌ను త‌గ్గిస్తారా? ప్ర‌స్తుత వాలంటీర్ల‌ను తొలగించి కొత్తగా నియ‌మిస్తారా? అనే అంశాల‌పై స్పష్టత రావాల్సి ఉంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ. 10 వేల వేతనం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు. దీంతో ముగ్గురి వాలంటీర్ల స్థానంలో ఒక‌రినే నియ‌మించి.. వారికి జీతం పెంచుతార‌ని కొంద‌రి అభిప్రాయం. దీనిపై మీ కామెంట్‌?