ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే..?

56చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జరిగిన పనితీరు, రెండు ప్రభుత్వాలలో ప్రజలకు చెందిన సంక్షేమ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని లోకల్ యాప్ ప్రజలతో ఇంటర్వ్యూ నిర్వహించింది. అలాగే ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటివనిత పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్