త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ: ఎంపీ

84చూసినవారు
త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ: ఎంపీ
వింజమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులతో ప్రజల్లో సంతోషం కనిపిస్తోందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కోసం కొత్త బస్సులను కూడా ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తోందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్