ప్రాయశ్చిత్త దీక్షపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

543చూసినవారు
ప్రాయశ్చిత్త దీక్షపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశార. బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తప్పు చేసిన వారే దీక్షలు, గుడిమెట్లు కడుగుతారని అన్నారు. బాప్తిస్మం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి, ముస్లిం ఇళ్లలో హ‌లాల్‌ తిన్న వ్యక్తికి హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్