తల్లితో కలిసి జగన్ క్రిస్మస్ వేడుకలు (వీడియో)

80చూసినవారు
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. కొడుకును దగ్గరకు తీసుకుని విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా, రేపు, ఎల్లుండి కూడా జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్