చ‌లికాలంలో ఆకుకూర‌లు తింటే ఎన్నో లాభాలు

64చూసినవారు
చ‌లికాలంలో ఆకుకూర‌లు తింటే ఎన్నో లాభాలు
చలికాలంలో పాలకూరపాలకూర తింటే చాలా మంచిది. దీనిలో ఐరన్, క్యాల్షియం, విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. తోటకూరలో ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. ముల్లంగి ఆకులలో క్యాల్షియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్