పాత కార్ల విక్రయాలపై జీఎస్టీ ఇలా..

72చూసినవారు
పాత కార్ల విక్రయాలపై జీఎస్టీ ఇలా..
పాత కార్ల విక్రయంపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతం పెంచడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. ఈవీలకే ఇది వర్తిస్తుంది. జీఎస్టీ కింద నమోదుకాని వ్యక్తుల మధ్య పాత కార్ల విక్రయానికి జీఎస్టీ వర్తించదని తెలిపింది. అయితే కారు కొన్న ధర కంటే విక్రయించిన ధర ఎక్కువ ఉంటే 18శాతం జీఎస్టీ కట్టాలని పేర్కొంది. దీనిపై పలువురు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్