రాజస్థాన్‌లో ఏకలింగజీ దేవాలయం చాలా సుప్రసిద్ధమైన శైవక్షేత్రం. అన్ని శివాలయాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. కాకపోతే ఈ లింగం ఆకారం కాస్తా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి శివలింగం నాలుగు పక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండడమే ఈ ఆలయ ప్రత్యేకత. ఇంకా రాజస్థాన్‌లో ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఉన్నాయి. అవే గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, ఖవాసాహిబ్ దర్గా, అనాసాగర్, జగదీష్ ఆలయం, నక్కి సరస్సు, జోథ్‌పూర్ పట్టణం, ఉదయ్‌పూర్ లాంటివి చాలా ఉన్నాయి.