మానవతా సేవాసంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

69చూసినవారు
జమ్మలమడుగు పట్టణంలో మానవతా సేవాసంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగులోని బాలాజీ హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. మానవతా సేవా సంస్థ ఏర్పడి3 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ప్రపంచ శాంతి కొరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవాసంస్థ అద్యక్ష, కార్యదర్శులు, గౌరవ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్