ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు నెల రోజులు పాటు కమలాపురం సబ్ జైల్లో ఉండి విడుదలైనారు. ఈ సందర్భంగా వారు వైసీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి వైసీపీ నేత రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలను గురువారం దుంపలగట్టులోని స్వగృహంలో కలసి పలు విషయాలపై రెడ్యం సోదరులతో చర్చించారు.