సోములవారిపల్లెలో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
సోములవారిపల్లెలో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు పరిధిలోని సోములవారిపల్లె గ్రామ పంచాయితీ నందు శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదల రాజుల రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులతో కలసి ఆయన ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు రాబోవు రోజుల్లో జరిగే అభివృద్ధి పనులను గురించి ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్